పూజ సమయంలో మహా విషాదం

పాట్నా

బిహార్​లో అత్యంత వైభవంగా జరుపుకొనే 'ఛట్'​ పూజ సమయంలో మహా విషాదం చోటు చేసుకుంది. 

గోడ కూలడం, నీట మునగటం, తొక్కిసలాట కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 18 మంది చిన్నారులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది