మైనర్‌ బాలిక (మానసిక వికలాంగురాలు) పై అఘాయిత్యం

గుంటూరు

నిన్న  మైనర్‌ బాలిక (మానసిక వికలాంగురాలు) పై అఘాయిత్యం ..

మైనర్ బాలికపై బాబాయి(వరసకు) కుంభా నరశింహరావు(34)అత్యాచార యత్నం...

బాలిక కేకలు వేయడంతో గమనించి పట్టుకున్న స్తానికులు..

పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేసిన బాలిక తల్లి కుంభా కుమారి...

అచ్చంపేట మండలం కొండూరులో ఘటన...

 పోలీసుల అదుపులో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు...

అత్యాచార నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం...

పైశాచిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. ..డియస్పి విజయబాస్కర్‌రెడ్డి..

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?