శ్రీశైలం జలాశయం స్వల్పంగా వరద

కర్నూలు : శ్రీశైలం జలాశయం స్వల్పంగా వరద 

ఇన్ ఫ్లో  : 75,548 క్యూసెక్కులు 

అవట్ ప్లో : 71,147  క్యూసెక్కులు

జలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215. టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ : 206.0996. టిఎంసిలు.

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885.  అడుగులు

 
ప్రస్తుతం నీటిమట్టం :883.30 అడుగులు

శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది