ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. నలుగురికి గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం

వనపర్తి జిల్లా:-  

మదనాపూరం మండలం మైసమ్మ గుడి సమీపంలో,  ఆత్మకూరు నుండి వడ్డెవాట గ్రామానికి వెళ్తున్న  ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. నలుగురికి గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. సువర్ణ అనే మహిళ కు కాలు తెగి పడింది. గాయపడిన వారిని  వనపర్తి ప్రభుత్వ  ఆస్పత్రికి తరలింపు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?