మరో రెండు రోజులు విశాఖ లో ఉండనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
మరో రెండు రోజులు విశాఖ లో ఉండనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశాలు
సోమవారం ఉదయం 11 గంటలకి విశాఖ అసెంబ్లీ,పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్షా సమావేశం
మంగళవారం ఉదయం 10 గంటలకి శ్రీకాకుళం,విజయనగరం అభ్యర్థులతో సమీక్ష సమావేశం
మంగళవారం మధ్యాన్నం 12 గంటలకి గాజువాక జనసేన నాయకులు,కార్యకర్తలతో సమావేశం..
యాదవ జగ్గరాజు పేటలోని అప్పీరల్ ఎక్స్ పోర్ట్ పార్క్ వెనుక ఉన్న గ్రీన్ సిటీ హోటల్ లో జరగనున్న సమావేశాలు
Comments
Post a Comment