విజయ రెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

విజయ రెడ్డి డ్రైవర్ గురునాథం మృతి .

హైదరాబాద్ :- అపోలో అపోలో డిఆర్డిఓ చెబుతున్న గురునాథం కొద్దిసేపటికి తో మరణించాడు. ఇందుకు సంబంధించి వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మంటల్లో కాలిపోతున్న విజయ్ ని కాపాడే ప్రయత్నంలో గురునాథం ప్రయత్నం చేశాడు . ఈ ప్రయత్నంలో దాదాపు 80 శాతం పైగా కాలిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?