బిగ్‌బాస్ - 3 విజేత రాక్‌స్టార్ రాహుల్
బిగ్‌బాస్ - 3 విజేత రాక్‌స్టార్ రాహుల్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో రాక్‌స్టార్ రాహుల్ విజేతగా నిలిచాడు.
టైటిల్ ఫెవెరెట్‌గా అనుకున్న శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
తెలుగు రాష్ర్టాల్లో అభిమానుల ఓట్లు కొల్లగొట్టిన రాహుల్ బిగ్‌బాస్ హౌస్‌లో విజేతగా నిలిచి మెగిస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫిని అందుకున్నాడు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తనకు ఇంత పెద్దమొత్తంలో ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Post a Comment