మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
ముంబై
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
భాజపా-శివసేన మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన వేళ.. సీఎం ఫడణవీస్.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడానికి దిల్లీ వెళ్లనున్నారు
మరోవైపు రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దిల్లీ వెళ్లనున్నారు.
Comments
Post a Comment