విజయారెడ్డి హత్య కేసు నిందితుడు మృతి

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి చెందాడు. విజయారెడ్డిపై హత్యాయత్నం తరువాత తనపై తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సురేష్.. ఆ కాలిన గాయాలతోనే పోలీసుల దగ్గరికి వెళ్లాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటూ.. ఇవాళ కన్నుమూశాడు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?