బంగాళాఖాతంలో ఏర్పడిన ‘బుల్‌బుల్‌’ తుఫాను కొనసాగుతోంది

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘బుల్‌బుల్‌’ తుఫాను కొనసాగుతోంది. 

వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

దీంతో శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురవవచ్చని చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?