చిత్తూరు జిల్లా సంతపేటలో విషాదం
చిత్తూరు జిల్లా సంతపేటలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరులో ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్న రవి (50), ఆతని భార్య భువనేశ్వరి(45), కుమార్తె(9) శీతల పానీయంలో విషయం కలిపి తాగి ప్రాణాలు తీసుకున్నారు.
Comments
Post a Comment