గన్నవరం లో భారీ నగదు చోరీ

కృష్ణాజిల్లా

గన్నవరం లో భారీ నగదు చోరీ..

చిన్న అవుటపల్లి కి చెందిన భార్గవి నగర్ వెంచర్ లో ఘటన ...

ఆగివున్న కారులో ని 16 లక్షలు మాయం

షేక్.శిలార్ అనే వ్యక్తి యొక్క  కారు అద్దాలు పగులగొట్టి  తీసుకెళ్లారు. 

గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది