భారత ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు.

న్యూఢిల్లీ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. 

సీజేఐగా మరో ఎనిమిది పని దినాలే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

ఈ తరుణంలో రాజకీయం, రక్షణ, మతానికి సంబంధించిన ఐదు కీలక కేసుల్లో జస్టిస్​ గొగొయి తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.

అయోధ్య కేసు

శబరిమల కేసు

రఫేల్ కేసు

రాహుల్ కోర్టు ధిక్కరణ కేసు

2017 మనీ బిల్లు చెల్లుబాటు

ప్రస్తుతం దీపావళి సెలవుల తర్వాత ఈరోజు కోర్టు తిరిగి తెరుచుకోనుంది. 

ఆ తర్వాత 11, 12 తేదీలు సెలువులు కాగా... జస్టిస్​ రంజన్​ గొగొయ్ నవంబర్​ 17న పదవీ విరమణ చేయనున్నారు. 

ఈ తరుణంలో ఆయనకు ఎనిమిది పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది