మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ...

ముంబై: వివిధ మార్కెట్లలో  బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,070, విజయవాడలో రూ.38,740, విశాఖపట్నంలో రూ.39,140, ప్రొద్దుటూరులో రూ.38,800గా ఉంది. 

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,300, విజయవాడలో రూ.35,900, విశాఖపట్నంలో రూ.36,000, ప్రొద్దుటూరులో రూ.35,950గా ఉంది. 

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,900, విజయవాడలో రూ.45,500, విశాఖపట్నంలో రూ.45,500, ప్రొద్దుటూరులో రూ.45,500 వద్ద ముగిసింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..