👉 ఆది, సోమవారాల్లో, కోస్తాలో చాలాచోట్ల మోస్తరు జల్లులు.

👉 ఆది, సోమవారాల్లో, కోస్తాలో చాలాచోట్ల మోస్తరు జల్లులు.

👉 ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు 

ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని 48 గంటల్లో అల్పపీడనం అభివృద్ధి చెందుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా అభివృద్ధి చెంది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీనికి సమాంతరంగా దక్షిణ కోస్తాంధ్ర, పరిసరాల్లో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఐఎండి తెలిపింది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు, అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం విజయనగరం, శ్రీకాకుళంలో పలుచోట్ల జల్లులు, శ్రీకాకుళంలోని మెళియపుట్టిలో భారీ వర్షం నమోదైనట్లు పేర్కొన్నారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..