సెప్టెంబరు 2న అల్పపీడనం

హైదరాబాద్‌ :

బంగాళాఖాతంలో సెప్టెంబరు 2న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ప్రస్తుతం కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీంతో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని అధికారులు తెలిపారు.

కాగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారం భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..