ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు త్రిశూలి నదిలో పడిపోయింద

నేపాల్‌లోని ధడింగ్‌ జిల్లాలో నేటి ఉదయం ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. మరొక 23 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?