ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని తైవాన్ నగరంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది.

తైవాన్ :

తైవాన్ నగర సమీపంలోని ఫర్ఖార్ కు 17 కిలోమీటర్ల దూరంలోని హిందు కుష్ ప్రాంతంలో గురువారం ఉదయం 6.15 గంటలకు భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది.

ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది.

222.1 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఈ భూకంపంతో ఇళ్లలోని జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

ఈ భూకంపం వల్ల ఎంత ఆస్తినష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?