కార్డన్ సెర్చ్ ...

కృష్ణా జిల్లా :

మచిలీపట్నంలోని నవీన్ మిట్టల్ కాలనిలో అడిషనల్ ఎస్.పి. సత్తిబాబు ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.

కాలనీలోని ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

కొత్త వ్యక్తుల ఆచూకీలు అడిగి తెలుసుకున్నారు.

16 ద్విచక్రవాహనాలు, 1 ఆటో సరైన పత్రాలు లేకపోవటంతో సీజ్ చేశారు.

అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకోవటం జరిగింది.

పోలీసు వ్యవస్థలో ప్రింట్స్ అనే ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉంది.

టెక్నికల్ గా పూర్తి దర్యాప్తు చేసి  ఎవరికై ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో సంబంధమున్నట్లైతే వారిపై చర్యలు తీసుకుంటారు.

ఈ కార్డాన్ సెర్చ్ లో 194 కానిస్టేబుళ్ళు, ముగ్గురు d.s.p ఎస్పీలు. 5 గురు సి.ఐ లు. 20 మంది ఎస్.ఐ లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..