రౌడీషీటర్ గుణ అర్ధరాత్రి హల్చల్....

నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ కి చెందిన పాత నేరస్థుడు గోపిశెట్టి గుణ కత్తులతో వీరంగం సృష్టించాడు

అర్దరాత్రి రామ నగర్ లో తన అనుచరులతో వీరంగం సృష్టించాడు

ప్రభు అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి అతని వాహనం బుల్లెట్ ని ధ్వంసం చేసి పరారైయ్యాడు

ఆరవ పట్టణ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..