ధోనీ.. మరో అరుదైన అవకాశం

భారత సైన్యంలో లెఫ్టినెంట్​ కల్నల్​గా గౌరవ హోదాలో ఉన్న ధోనీ.. మరో అరుదైన అవకాశం పొందనున్నాడు.

కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్​లో సైన్యంలో విధులు నిర్వర్తిస్తోన్న మహీ... త్వరలో లద్దాఖ్​లో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నాడు.

ఆగస్ట్ ​15న జెండావందనం రోజు మహీకి ఈ అవకాశం దక్కనుంది.

అయితే ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది