భారీగా వర్షానికి కుప్పకూలిన ఇళ్లు




కేరళ: కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, సరస్సులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

పలు ప్రాంతాల్లో జనావాసాలు వరద నీటితో జలదిగ్భంధం అవుతున్నాయి.

ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కల్పెట్టాలోని ఓ పెంకుటిల్లు నేలమట్టమైంది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్య్కూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.

భారత వాతావరణ శాఖ ఇప్పటికే కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది