మంత్రి శంకర నారాయణ కు చేదు సంఘటన

అనంతపురం:

సోమందేపల్లి kgbv స్కూల్ ను రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి.

ఈ సందర్భంగా 9th క్లాస్ విద్యార్థిని లు kgbv లో జరుగుతున్న సంఘటనలు పై మంత్రి కాళ్ళు పట్టుకొని బోరుమన్నారు.

ఇక్కడి SO వేధింపులు తట్టుకోలేక పోతున్నామంటూ మంత్రి ముందువాపోయారు.

ఇకనుంచి సమస్యలు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఇక్కడే కాదు అన్ని kgbv లలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి

అంటూ వీటన్నింటినీ సరి చేయాలంటూ మంత్రి ని వేడుకొన్నారు.

ఇకపోతే సదరు so కూడా ఈసారికి తప్పు అయిపోయింది అంటూ మంత్రి శంకర నారాయణ ముందే విద్యార్థిలు బతిమాలి వేడుకొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది