అదుపు తప్పి కారు బోల్తా ....

గుంటూరు జిల్లా :

తుళ్లూరు మండలం మందడం సమీపంలో గల సీడ్ ఎక్సిస్ రోడ్డు వద్ద కారు ప్రమాదం

ఉదయం సమయంలో సుమారు 100 నుండి 110 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రక్కనే ఉన్న కంకరు కుప్పను ఢీకొనడంతో

తలక్రిందులు ఆయన వాహనం

కారులో ప్రయాణిస్తున్న వ్యక్తుల కు తీవ్రం గాయాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..