రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరుజిల్లా:

నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మృతుడు ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి చెందిన చెన్నూరు రాజగోపాల్(49)

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?