కొత్త ఇసుక విధానంలో ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

*అమరావతి*

కొత్త ఇసుక విధానంలో ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఇసుక రవాణా టెండర్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం 

ఆదేశాలు జారీ చేసిన గనులసేఖ

కిలోమీటర్ ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లు రద్దు

జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని టెండర్లను రద్దు 

జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులు దరఖాస్తు చేసుకుంటే వారికి అవకాశం 

కిలోమీటర్కి. రూ.4.90 ఖరారు  చేసే అవకాశం

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..