లారీ ఢీ కొట్టడంతో మహిళా కానిస్టేబుల్ మృతి

తూ.గో : రంగంపేట లో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీ కొట్టడంతో మహిళా కానిస్టేబుల్ మృతి..

పిఠాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోన్న మహిళా కానిస్టేబుల్..

పిఠాపురం నుంచి రాజమండ్రి కోర్టుకు వెళ్తుండగా రంగంపేటలో చోటు చేసుకున్న ప్రమాదం..

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?