శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరదనీరు
కర్నూలు :
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరదనీరు
ఇన్ ఫ్లో 3లక్షల63వేల849 క్యూసెక్కులు
అవట్ ప్లో :94,572క్యూసెక్కులు
శ్రీశైలం కుడిగట్టు , ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 215 టిఎంసిలు
ప్రస్తుత నీటి నిల్వ : 176.7402 టిఎంసిలు.
పూర్తి స్థాయి నీటిమట్టం : 885
అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 877.79 అడుగులు
Comments
Post a Comment