తాజ్‌బంజారా హోటల్‌కు ఓ వ్యాపారవేత్త టోకరా
హైదరాబాద్
నగరంలోని ప్రముఖ తాజ్‌బంజారా హోటల్‌కు ఓ వ్యాపారవేత్త టోకరా వేశాడు. సదరు వ్యాపారవేత్త 102 రోజులు హోటల్లో ఉండి రూ.13లక్షల బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు. దీంతో తాజ్ బంజారా హోటల్ సిబ్బంది సదరు వ్యాపారవేత్తపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Post a Comment