రైల్వేస్టేషనులో అరుదైన ఎగిరే పాము లభ్యం.

భువనేశ్వర్ :-

అరుదైన ఎగిరే పామును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ రైల్వేస్టేషనులో వెలుగుచూసింది. ఓ యువకుడు భువనేశ్వర్ రైల్వేస్టేషనులో ఎగిరే అరుదైన పామును బుట్టలో పెట్టి ప్రజలకు చూపించి డబ్బు వసూలు చేస్తున్నాడు. ఎగురుతూ పోతున్న ఈ అరుదైన పామును చూసిన అటవీశాఖ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి పరిరక్షణ చట్టం ప్రకారం పాములను పట్టుకొని ఆడించడం నేరమని, దీనిపై కేసు నమోదు చేసి అరుదైన పామును అడవిలో వదిలివేస్తామని భువనేశ్వర్ అటవీశాఖ అధికారులు చెప్పారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?