జీతాలు, పింఛన్లు 3వ తారీఖునే!

జీతాలు, పింఛన్లు 3వ తారీఖునే!

అమరావతి: 

ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ పింఛన్లు అందుకుంటున్న వారు సెప్టెంబరు నెలకు సంబంధించి తమ జీతాలు, పింఛన్ల కోసం రెండు రోజులు ఎదురు చూడకతప్పదు.

జీతాలు ఇచ్చే రోజైన సెప్టెంబరు 1 ఆదివారం కావడం, వరుసగా రెండో రోజు(2న) వినాయక చవితి కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

దీంతో మరుసటి రోజైన 3వ తేదీ నుంచి అందుతాయని ఆర్థిక శాఖ తెలిపింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?