భారీ వర్షాలు పలు రాష్ట్రాలను వెంటాడుతునే ఉన్నాయి

తిరువనంతపురం :

కుండపోత కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కాలువతో పాటు పెరియార్‌ నదిలో వరద ప్రవాహం పెరగడంతో ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్‌పోర్ట్‌ మూసివేతపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది