అమ్మ వారు కళ్ళు తెరిచారు

కర్ణాటకలోని హుబ్లీలో అమ్మ వారు కళ్ళు తెరిచిందని భక్తులు బారులు తీరారు. ఆమె కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయనీ ఇది గొప్ప మహత్యంగా భక్తులు చెప్పుకుంటున్నారు.ఇంకా ఈ పూర్తి వ్యవహారం పై వాస్తవ పరిస్థితులు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది. *కెపి*

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?