తెరచుకొనున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు

కర్నూలు

తెరచుకొనున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు

సాయంత్రం 5 గం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు విడుదల

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గేట్ల ఎత్తివేత

మూడు అడుగులు మేర గేట్లు ఎత్తి కిందికి నీటి విడుదల

శ్రీశైలం డ్యామ్ కు పెరుగుతున్న వరద

ఇన్ ఫ్లో 4 లక్షల 18 వేల 605 కూసెక్కులు

ఔట్ ఫ్లో 96 వేల 866 కుసెక్కులు

ప్రస్తుత నీటి మట్టం 878.80 అడుగులు

పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుత నీటి నిల్వ 181.8 టీఎంసీలు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?