తగ్గిన, పెట్రోల్ డీజిల్ ధరలు

దేశీయ ఇంధన ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్‌పై 9 పైసలు తగ్గాయి. దీంతో.. హైదరాబాద్‌లో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.76.34 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.03కు తగ్గింది. అలాగే.. దేశీయ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువగానే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.71.84కు కాగా.. డీజిల్ రూ.65.18గా ఉంది. ఇక అమరావతిలోనూ.. ఇంధనాల ధరలు తగ్గుముఖ పడుతోన్నాయి. లీటర్ పెట్రోలు ధర రూ. 76లు కాగా.. డీజిల్ రూ.70లుగా ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తర్వాత.. రోజురోజుకీ.. పైసల రూపంలో పెట్రోల్ ధరలు, నిత్యవసర ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..