పోలవరం కాపర్ డ్యామ్ వద్ద కొందరు నీటిలో చిక్కుకుని ఉన్నట్లు సమాచారం
పశ్చిమ గోదావరి :
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం కాపర్ డ్యామ్ వద్ద కొందరు నీటిలో చిక్కుకుని ఉన్నట్లు సమాచారం అందడంతో.. వారిని రక్షించేందుకు శుక్రవారం ఎన్‌డి ఆర్‌ఎఫ్ బఅందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దాదాపు 30 మంది వరకు మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తుంది. (నిన్న) గురువారం రాత్రి వరద ఉధఅతి ఎక్కువగా ఉండడంతో మత్స్యకారుల బోట్లు గల్లంతయ్యాయని, రాత్రి నుండి కాపర్ డ్యాం పై మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తుంది. బోట్లు మాత్రమే గల్లంతయ్యాయని, మత్స్యకారులు క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.
Comments
Post a Comment