ఇక పెట్రోలు మీ ఇంటికే.. డోర్‌డెలివరీకి రంగం సిద్ధం!

ఢిల్లీ : 

ఇకపై బంకులకు వెళ్లి పెట్రోలు కొట్టించుకునే బాధ తప్పుతుంది. ఇతర వస్తువుల్లానే పెట్రోలు కూడా డోర్ డెలివరీ కానుంది.

ఇప్పటి వరకు డీజిల్‌కు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండగా,

ఇకపై పెట్రోలును కూడా డోర్ డెలివరీ ద్వారా వినియోగదారులకు అందించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి.

ప్రస్తుతం కొన్ని నగరాల్లో డీజిల్‌ను ప్రయోగాత్మకంగా డోర్ డెలివరీ చేస్తున్నారు.

ఇప్పుడు దీనిని మరో 20 నగరాలకు విస్తరించాలని హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి సంస్థలు నిర్ణయించాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..