మేనమామపై హత్యాయత్నానికి పాల్పడిన యువకుడు.

రంగారెడ్డి జిల్లా:- 

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సులేమాన్ నగర్‌లో, అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. సొంత మేనమామ నయీమ్‌పై షౌకట్ అనే యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నయీమ్ పరిస్థితి విషమంగా ఉంది. నయీమ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నయీమ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?