రాజధాని విషయంలో పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు ...

ఆమెదీ వైసీపీ నేతల మాటే !!

  

బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజధాని అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక రాజధానిగా అమరావతి ఉండాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో ..

చాలా మంది రాజధాని వికేంద్రీకరణ జరగాలనే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలా వ్యక్తం చేసిన నాయకులు వైసీపీ నుండే ఎక్కువ మంది ఉన్నారు.

తాజాగా ఆ కోవలో కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత దగ్గుపాటి పురంధరేశ్వరి కూడా చేరిపోయారు.

హైదరాబాద్‌ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి రాజధాని విషయంలో జరగకూడదని సూచించారు దగ్గుపాటి పురంధరేశ్వరి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?