సిసి కేమారాల నిఘాలో కావలి ...
నెల్లూరు జిల్లా :
కావలి టౌన్ లో105.. సబ్ డివిజన్ లో 218 సి.సి కెమెరా ల తో నిఘా..
నేరాల అదుపు కు పటిష్ఠమైన చర్యలతో ప్రజల భధ్రతలో కార్యక్రమం కావలి పోలీస్ శాఖ.
ప్రైవేట్ సంస్థలు కూడా చొరవ తీసుకుని కెమెరా వ్యవస్థ ను వినియోగం చేసుకోవాలని డి.యస్. పి ప్రసాద్, సి.ఐ రోశయ్య, ఒన్ యస్.ఐ వెంకటరావు గురువారం విలేకరుల సమావేశంలో కోరారు.
Comments
Post a Comment