హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం
ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు.
అన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొనసాగుతున్న తనిఖీలు.
జమ్మూకాశ్మీర్ లో ప్రతి కిలోమీటర్ కి ఒక crpf క్యాంపు.
దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా.
అన్ని రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని ఆదేశం.
Comments
Post a Comment