వచ్చే నెల నుండి తెల్లరేషన్ కార్డులకు సరుకులు బంద్

11వ తేదీ లోపు ఈకెవైసి నమోదు చేపించుకోవాలి

తెల్లరేషన్ కార్డుదారులు వారి కుటుంబ సభ్యుల ఈకెవైసి వివరాలు తప్పని సరిగా నమోదు చేసుకోవాలి.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాలంటే ఈకెవైసి తప్పనిసరిగా ఉండాలి.

చౌక దుకాణదారుల వద్ద ఈకెవైసి కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ నెల 11 వ తేదీ లోపు సమీపంలో ఉండే చౌక దుకాణంలో వివరాలు నమోదు చేసుకోవాలి.

లేకుంటే వచ్చే నెల నుండి సరుకుల పంపిణీ నిలిపివేస్తారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది