వైస్సార్సీపీ వర్గీయుల దౌర్జన్యం
నెల్లూరు జిల్లా
కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వర్గీయులు దౌర్జన్యం
ఆర్ అండ్ బి అతిధి గృహంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి ని అడ్డుకున్న కావలి వైసీపీ నేతలు
మీడియా సమావేశం ఆపేసి R$ B అతిథి గృహం కాలీ చేయాలంటూ అధికారులు చే హుకుం జారీ చేయించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వర్గీయులు..
అధికారులచే బలవంతంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి కాలీ చేపించిన ఎమ్మెల్యే వర్గీయులు
సమాజంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటదని బలవంతంగా అడ్డుకోవటం దౌర్జన్యం చేయటం ప్రజాస్వామ్యంలో పద్దతి కాదంటున్న ప్రజాసంఘాలు , రాజికీయ విశ్లేషకులు.
Comments
Post a Comment