శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరదనీరు

కర్నూలు :

శ్రీశైలం జలాశయానికి  భారీగా కొనసాగుతున్న వరదనీరు

ఇన్ ఫ్లో 3లక్షల64వేల259 క్యూసెక్కులు

అవట్ ప్లో :1,15,481క్యూసెక్కులు

శ్రీశైలం  కుడిగట్టు , ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంల  ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 215  టిఎంసిలు

ప్రస్తుత నీటి నిల్వ :  168.2670 టిఎంసిలు.

పూర్తి స్థాయి నీటిమట్టం : 885
అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 876.00 అడుగులు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది