నిందితుడు ప్రవీణ్ కి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు

నిందితుడు ప్రవీణ్ కి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ...

వరంగల్ జిల్లా :

తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత పై అత్యాచారం & హత్య కేసులో వరంగల్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు

మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి జయకుమార్ ముందు నేరం అంగీకరించిన కామోన్మాది ప్రవీణ్

ప్రవీణ్ కి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి

ప్రవీణ్ కు న్యాయవాదులు సహాయ నిరాకరణ

నేరస్తుడికి ప్రభుత్వం తరపున ఒక న్యాయవాదిని సమకూర్చిన జిల్లా న్యాయస్థానం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది