శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

కర్నూలు :

శ్రీశైలం జలాశయానికి  తగ్గిన వరద 2 గేటు 10 అడుగులు ఎత్తి దిగివకు నీరు విడుదల

ఇన్ ఫ్లో :73,491 క్యూసెక్కులు

ఔట్ ప్లో : 1.66 లక్షల క్యూసెక్కులు 

నీటి నిల్వ సామర్థ్యం : 215  టిఎంసిలు

ప్రస్తుతం :  215.3263 టిఎంసిలు.

పూర్తి స్థాయి నీటిమట్టం : 885
అడుగులు

ప్రస్తుతం : 884.90 అడుగులు

కుడి , ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది