అల్పపీడనం కొనసాగుతోంది.

విశాఖపట్నం :

వాయువ్య జార్ఘండ్‌, బిహార్‌ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.

ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి ఏర్పడింది.

ఈ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?