జాతీయ పౌర రిజిస్ట్రర్ తుది జాబితా నేడు విడుదల

అస్సాం

జాతీయ పౌర రిజిస్ట్రర్ తుది జాబితా నేడు విడుదల కానున్న నేపథ్యంలో అసోం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

జాబితాలో తమ పేరు ఉందో లేదోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.

అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం భరోసా ఇస్తోంది.

శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..