ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద భారీగా పెరుగుతున్న గోదావరి వరద ఉధృత

తూర్పుగోదావరి జిల్లా..

రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద భారీగా పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి..

శుక్రవారం ఉదయం 6 గం" లకు గోదావరి వరద నీరు 14.60 అడుగులు ఎత్తులో ధవళేశ్వరం బేరేజీ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది రెండోవ ప్రమాద స్థాయి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. .

గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి తో ధవళేశ్వరం బ్యారేజ్ లో 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు..13.97 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలివేస్తున్నారు..

వరద ముంపు పొంచివుండటంతో మరింత అప్రమత్తమైన అధికారులు..

గత పది రోజులుగా వరద ముంపులోనే వున్న దేవీపట్నం మండలంలోని 32కు పైగా ఏజెన్సీ గ్రామాలు.. పలు గ్రామాల్లో గిరిజనులను రంపచోడవరం సురక్షిత ప్రాంతాలు, కు తరలిస్తున్న అధికారులు..

కోనసీమ లంకల గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది