ఢిల్లీలో రెడ్ అలర్ట్

ఉప్పొంగి ‌ప్రవహిస్తున్న యమునా నది

ప్రమాదకర స్ధాయిని మించి యమునా నదిలో వరద ప్రవాహం

యమునా నదిలో 206.40 మీటర్లకు చేరిన వరద ప్రవాహం

పాత ఢిల్లీ ఇనుప వంతెనపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు

యమునా నదిపై రైళ్ళ రాకపోకల దారి మళ్ళించి న అధికారులు

రేపు ‌మధ్యాహ్నానికి వరద ప్రవాహం 207.08 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు

యమునా నదిలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు

లోతట్టు ‌ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

వరద ముంపు ప్రజల కోసం టెంట్లు,షెల్టర్లను ఏర్పాటు చేసిన అధికారులు

రెస్క్యూ బోట్లు,డ్రోన్ల సహాయంతో వరద పరిస్థితిని పరిశీలిస్తున్న అధికారులు

రేపు సాయంత్రం వరకు యమునా నదిలో కొనసాగనున్న వరద ఉధృతి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..